కృష్ణగారు నా కలలోకి వచ్చి అలా చెప్పారు.. హాట్ టాపిక్‌గా ఆయన కామెంట్స్!

by samatah |   ( Updated:2022-11-29 10:08:00.0  )
కృష్ణగారు నా కలలోకి వచ్చి అలా చెప్పారు.. హాట్ టాపిక్‌గా ఆయన కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటన అంటే చాలా మందికి ఇష్టం. ఆయన ఏ పాత్రలోనైనా, తన నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇక ఇంత గొప్ప నటుడు, ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయనకు మేకప్ మ్యాన్‌గా పనిచేసిన మాధవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చనిపోయే రెండు రోజుల ముందే నాకలలోకి వచ్చి, దూక వయ్యా.. దూకవయ్యా.. అంటూ చెప్పారు. ఆతర్వాత రెండు రోజులకే ఆయన మరణించారు. ఆయన మరణం నాకు చాలా బాధను కలిగించిందని తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : వేణు స్వామిని సీక్రెట్‌గా కలిసిన రష్మిక.. అసలు రహస్యం ఇదేనా?

Advertisement

Next Story

Most Viewed