OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ‘కింగ్ ఆఫ్ కొత్త’..

by sudharani |   ( Updated:2023-08-24 06:58:45.0  )
OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ‘కింగ్ ఆఫ్ కొత్త’..
X

దిశ, సినిమా: మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌గా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. కాగా రీసెంట్‌గా ఈ మూవీకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్స్ అయ్యాయి. డిస్నీ+ హాట్‌ స్టార్ స్ట్రీమింగ్‌కి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మూవీ థియేట్రికల్ టాక్ ఎలా ఎట్లుంటుందో, ఎంత కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

Read More: నాగ్‌ అశ్విన్‌కు చిరాకు తెప్పిస్తున్న ప్రభాస్.. అంతా పూర్తయ్యాక అలా చేయడంతో..

Advertisement

Next Story