వారి ఒడిలో పడబోయిన కియార.. భలే హ్యాండిల్ చేసిందిలే..

by sudharani |   ( Updated:2023-09-04 14:32:53.0  )
వారి ఒడిలో పడబోయిన కియార.. భలే హ్యాండిల్ చేసిందిలే..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లి అయ్యాక కూడా జోరు చూపిస్తుంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ.. షూటింగ్‌లో బిజీబిజీగా ఉంటుంది. ఇక పలు ప్రైవేట్ ఈవెంట్స్‌కు కూడా హాజరవుతున్న భామ.. రీసెంట్‌గా కరీనా కపూర్, అర్జున్ కపూర్‌తో ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో పాల్గొంది. ఈ క్రమంలో మాట్లాడేందుకు ముందుకు వస్తుండగా.. స్లిప్ అయి కరీన ఒళ్లో పడబోయింది. ఆలోపే తనకు తాను అడ్జస్ట్ చేసుకుని నిల్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. తాను హ్యాండిల్ చేసిన విధానం బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు. కియార-కరీన కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఆ హీరో, హీరోయిన్లు మళ్లీ ప్రేమలో పడితే.. ఫొటోలు వైరల్

పెళ్లి కూతురిగా మారిన నిత్యా మీనన్.. డెడికేషన్ లెవల్ కు ఫిదా..

Advertisement

Next Story