- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthi Suresh :: మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీకి రెడీ..!!
X
దిశ, సినిమా: ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మధ్యలో కొంత హవా తగ్గినప్పటికీ రీసెంట్ గా ‘దసరా’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక తాజాగా కీర్తి తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రాన్ని సైన్ చేసినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ భారీ హిట్ చిత్రం ‘తేరి’ హిందీ రీమేక్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ జోడీగా నటించనుందని టాక్. అయితే ఈ మూవీని తమిళలో అట్లీ తెరకెక్కించగా.. ఇప్పుడు హిందీ రీమేక్ ను ఆయనే ప్రొడ్యూస్ చేయనున్నాడని తెలుస్తోంది. మరి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: ఆ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందంటూ Naga Shaurya కామెంట్స్ వైరల్!
Advertisement
Next Story