- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 7 కోట్ల ప్రశ్న.. సమాధానమేంటో మీకు తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: హిందీ టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే.. అది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్టుగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోఠ్‌పతి KBC ని చెప్పవచ్చు. కాగా ఈ షో 15వ సీజన్ లో పంజాబ్‌కు చెందిన యువకుడు జస్కరిన్ సింగ్ కోటి రూపాయలు గెలుచుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతను రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేక క్విట్ అవ్వడంతో కోటి గెలుచుకున్నాడు.
మరి అతను సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న ఏంటంటే.. "పద్మ పురాణం ప్రకారం, జింక శాపం కారణంగా ఏ రాజు వంద సంవత్సరాలు పులిగా జీవించాల్సి వచ్చింది." ఈ ప్రశ్నకు ఆప్షన్‌గా.. A. క్షేమధురిత్, B. ధర్మదత్తా, C. మితధ్వజ, D. ప్రభంజన అనే ఆప్షన్లు ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయిన జస్కరిన్ సింగ్ రూ. 7 కోట్లను గెలుచుకో లేక పోయాడు. ఈ ప్రశ్నకు సమాధానం.. ప్రభంజన అనే రాజు జింక శాపం కారణంగా ఏ రాజు వంద సంవత్సరాలు పులిగా జీవించాల్సి వచ్చింది. అంటే ఆప్షన్ D సమాధానం.