- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో మా అమ్మకు ప్రతిరోజు వేధింపులే.. కార్తిక్
దిశ, సినిమా: పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారనే ప్రశ్నలపై కార్తిక్ ఆర్యన్ ఫన్నీగా స్పందించాడు. ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన హీరో.. ఇందులో భాగంగా అభిమానుల సందేహాలకు ఆసక్తికరమైన సమాధానాలిస్తూ అలరించాడు. ‘మీరు పెళ్లి ఎప్పుడూ చేసుకుంటారు? ప్రేమ వివాహం చేసుకుంటారా? లేదా అరెంజ్‌డ్ మ్యారేజీనా? నీకోసం మీ అమ్మకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయని తెలుస్తోంది? అని ఓ ఫాలోవర్ అడిగాడు. దీనిపై మాట్లాడిన ఆర్యన్.. ‘అవును మా అమ్మ దగ్గరకు చాలామంది సంబంధాలు తీసుకొస్తున్నారు. ఆమెకు రోజువారీ జీవితంలో నా పెళ్లి గొడవ ఒక భాగమైపోయింది. నిజానికి గుర్రం, మెనూ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ, వధువును మాత్రమే వెతకాల్సివుంది’ అంటూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మ్యారేజ్ విషయాన్ని దాటవేశాడు.
Read More: స్టేజ్‌పైనే కుప్పకూలి చనిపోయిన రాపర్ బిగ్ పోకి (వీడియో)