కార్తీ కొత్త ప్రాజెక్ట్‌ షురూ.. ఆసక్తికరంగా పోస్టర్

by Hamsa |   ( Updated:2024-09-15 15:15:33.0  )
కార్తీ కొత్త ప్రాజెక్ట్‌ షురూ.. ఆసక్తికరంగా పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే సత్యం సుందరం, సర్దార్, వా వాతియర్ వంటి మూవీస్ చేస్తున్న కార్తీ ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ చిత్రం కార్తీ 29 పేరుతో రాబోతుంది. దీనికి తానక్కరన్ మూవీ ఫేం తమిజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ బ్యానర్‌పై SR ప్రకాష్‌బాబు, SR ప్రభు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఒక భారీ ఓడ సముద్రంలో వెళుతున్నట్లు ఉన్న ఈ ఫొటో సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Click Here For Twitter Post...

Advertisement

Next Story

Most Viewed