- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రింటెడ్ శారీలో సాంప్రదాయబద్ధంగా Kareena Kapoor
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ కరీనా కపూర్ బ్యూటిఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. ఇటీవల భర్త సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా మోనోకిని ధరించి ఇంటర్నెట్‌ను హీటెక్కించిన నటి.. రీసెంట్‌గా చీర కట్టుతో సాంప్రదాయబద్ధంగా కనిపించి ఆకట్టుకుంది. ఈ మేరకు లైట్ ఎల్లో కలర్ శారీపై పింక్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్‌తో కూడిన శారీలో నెట్టింట దర్శనమిచ్చిన ఆమె.. శరీరాన్ని పూర్తిగా దాచేసి విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చింది. అలాగే ఈ నయా లుక్స్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘Got seats to the front row’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘అందమైన యువతిలా ఉన్నావ్. మేము నీ నుంచి ఎల్లప్పుడూ ఇదే కోరుకుంటాం. బోల్డ్ లుక్స్ కంటే ఇలాగే బాగున్నావ్. హుందాగా కనిపిస్తున్నావ్’ అని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘దిస్ ఈజ్ ఏ నైస్ పిక్చర్. షైన్ ఆన్’ అంటూ లేటు వయసులోనూ మరింత అందంగా కనిపిస్తున్నావంటున్నారు.
(Image Source: Kareena Kapoor Instagram account)