2023 ఆస్కార్ రేసులో Kantara .. RRR గట్టి పోటీ తప్పేట్లు లేదుగా..!

by Mahesh |   ( Updated:2022-12-22 04:48:34.0  )
2023 ఆస్కార్ రేసులో Kantara .. RRR గట్టి పోటీ తప్పేట్లు లేదుగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్స్ 2023లో నామినేషన్‌ల కోసం రిషబ్ శెట్టి నటించిన చిత్రాన్ని పంపినట్లు చిత్ర నిర్మాతలు – హోంబలే ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది. ఈ విషయమై చిత్ర యూనిట్..కాంతారా సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడంలో ప్రాముఖ్యతను చాటింది. అందువలనే మేము కాంతారా‌ను ఆస్కార్ కోసం మా దరఖాస్తును సమర్పించాము. కానీ తుది నామినేషన్లు ఇంకా రాలేదు. కానీ కాంతారా సినిమా ఒక మంచి కథగా పాతుకుపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక స్వరాన్ని పొందగలదని మేము ఆశిస్తున్నాము అని కాంతారా సినిమా ప్రోడక్షన్ డిపార్ట్మెంట్ తెలిపింది.

Also Read..

2022 లో డబ్బింగ్ సినిమాలదే హవా !

Advertisement

Next Story