- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి సిద్ధమైన కంగన.. డిసెంబర్‌లో నిశ్చితార్థం, 2024 ఏప్రిల్‌లో పెళ్లి
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగన రనౌత్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ‘చంద్రముఖి 2’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలావుంటే ఇప్పటికే కంగన పెళ్లికి సంబంధించి చాలా వార్తలు పుట్టుకొచ్చినప్పటికి అందులో ఎలాంటి నిజాలు లేవు. అయితే తాజాగా సినీ విమర్శకుడు కేఆర్‌కే కంగన పెళ్లి గురించి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘త్వరలోనే కంగన ప్రముఖ బిజినెస్ మెన్‌ను పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబర్‌లో నిశ్చితార్థం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మ్యారేజ్ జరుగుతుంది. అడ్వాన్స్‌గా హ్యాపీ వెడ్డింగ్ డే కంగన జీ’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. మరి దీనిపై కంగన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Breaking News:- Actress Kangana Ranaut is going to get engaged with a businessman in December 2023. They will get married in April 2024! Congratulations to her in advance!
— KRK (@kamaalrkhan) September 24, 2023
- Tags
- kangana ranaut