ఆ క్రికెటర్‌తో కమల్ హాసన్ భార్య ఇంత ప్రేమాయణం నడిపిందా.. ఓరి దేవుడా !

by Kavitha |   ( Updated:2024-03-19 07:26:37.0  )
ఆ క్రికెటర్‌తో కమల్ హాసన్ భార్య ఇంత ప్రేమాయణం నడిపిందా.. ఓరి దేవుడా !
X

దిశ, సినిమా: చిత్రం పరిశ్రమలో ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్‌కి కొదవే ఉండదు. కొంత మంది నటిటులనే ఇష్టపడితే మరి కొందరు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని వారితో కూడా రిలేషన్స్ పెట్టుకుంటారు. అలాంటి విషయం ఇప్పుడు మనం ఒకటి తెలుసుకుందాం. అదేంటంటే.. విశ్వ నటుడు కమల్ హాసన్ భార్యకి క్రికెటర్ తో ఎఫైర్ ఉండేదట. అప్పట్లో ఇది నిజమేనని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది.

అసలు విషయంలోకి వెళితే.. కమల్ హాసన్ రెండో భార్య సారిక కమల్ హాసన్ కంటే ముందే ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన కపిల్ దేవ్ తో ప్రేమలో పడిందట. వీరిద్దరికి ఒక ఫంక్షన్ లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.. అంతేకాదు కపిల్ దేవ్ సారికను పెళ్లి చేసుకోవాలని తన పేరెంట్స్ కి కూడా ఆమెను పరిచయం చేశారట.కానీ అప్పుడే ఓ అనుకోని ఘటన వీరిద్దరిని వేరు చేసింది. ఏంటంటే కపిల్ దేవ్ జీవితంలో సారిక కంటే ముందే రోమీ అనే అమ్మాయి ఉంది. రోమి ని కపిల్ ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడ్డాడు.

సారిక తో లవ్ ఎఫైర్ వార్తలు చక్కర్లు కొట్టాక కపిల్ కి రోమికి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. కానీ కపిల్ దేవ్ సారిక ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం తెలియడంతో రోమి కపిల్ దేవ్ ఇంటికి వచ్చి నిలదీసింది. ఇక రోమి అలా రావడం చూసిన కపిల్ ఫస్ట్ లవ్ మర్చిపోలేక సారికకు బ్రేకప్ చెప్పి రోమీనే పెళ్లి చేసుకున్నాడు. అలా సారిక.. కపిల్ దేవ్‌ మద్య బందం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇక ఆ డిప్రెషన్ నుండి కమలహాసన్ కారణంగానే బయటపడిన సారిక చివరకు కమల్ హాసన్ ని పెళ్లి చేసుకొని శృతిహాసన్, అక్షరా హాసన్ లకు జన్మనిచ్చింది.

Read More..

ఆమెంటే పడి చచ్చిపోతా అంటూ ఓపెన్ గా చెప్పేసిన మాస్‌ మహారాజా.. ఎవరంటే..?

Advertisement

Next Story

Most Viewed