- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్..! అందుకే అలాంటివి వేసుకుంటాడంటూ బిగ్ బాంబ్ పేల్చిన సుచిత్ర (వీడియో)
దిశ, సినిమా: ప్రముఖ సింగర్ అర్జే సుచిత్ర కోలీవుడ్‌కు చెందిన వారి చీకటి కోణాలు బయటపెట్టి నెట్టింట దుమారం రేపుతోంది. త్రిష, ధనుష్, సుచిత్ర భర్త అనిరుథ్ రవిచందర్ వంటి వారిపై సంచలన కామెంట్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా, స్టార్ హీరో కమల్ హాసన్‌పై సంచలన ఆరోపణలు చేసి నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుచిత్ర కమల్ ట్రాన్స్ జెండర్ అని బిగ్ బాంబ్ పేల్చింది.
సుచిత్ర మాట్లాడుతూ.. ‘‘కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఆయన అచ్చం ట్రాన్స్ జెండర్స్ లాగా ఎక్స్‌ప్రేషన్స్ ఇచ్చాడు. దీంతో మేము షాక్ అయ్యాము. అందులో ఆయన వైట్ కలర్ చుడిదార్ లాంటి డ్రెస్ వేసుకున్నాడు. రియల్ లైఫ్‌లోనూ ఆయన అలాంటి బట్టలే వేసుకుంటాడు. దీనిపై మేము రీసెర్చ్ కూడా చేశాము. కాబట్టే కమల్ గురించి చెబుతున్నాము’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుచిత్ర కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు.