- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bimbisara 2 : 'బింబిసార 2' అప్డేట్ ఇచ్చిన Kalyan Ram!
X
దిశ, సినిమా : గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయం అందుకున్న చిత్రాల్లో 'బింబిసార' ఒకటి. నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత ఈ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమా కళ్యాణ్ కెరీర్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. కాగా ఈ చిత్రం సీక్వెల్‌ను మూవీ టీమ్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులు ఈ పార్ట్ 2 అప్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం 'అమిగోస్' ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ ''బింబిసార పార్ట్ 2'ను తాము ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టబోతున్నాం' అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి : 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ Bill Gates..?
Advertisement
Next Story