- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kajol: స్త్రీల లైంగిక సంతృప్తిపై కాజోల్ కామెంట్స్ వైరల్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా దూసుకుపోతున్న వారిలో ఒకరు కాజోల్. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. కమర్షియల్ యాడ్స్‌లో మెరుస్తుంది ఈ బ్యూటీ. ఈమె తాజాగా నటించిన సినిమా లస్ట్ స్టోరీస్ 2. ఈ మూవీ జూన్-29 (ఈ రోజు) నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ అండ్ సెక్స్‌తో కూడిన ఈ మూవీపై నెట్టింట విమర్శలు జోరుగానే ప్రచారం జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటీనటులు మాత్రం దీనికి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో బాగంగా మాట్లాడిన కాజోల్ స్త్రీల లైంగిక సంతృప్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. స్త్రీల లైంగిక సంతృప్తి అనేది నిజానికి అందరి జీవితాల్లో ప్రతి రోజు జరిగేది. సొసైటీగా ఒక దశలో ఫిమేల్ ప్లెజర్ గురించి చాలా ఓపెన్‌గా ఉన్నాము. అలాగే తినడం తాగడాన్ని ఏ విధంగా సులభతరంగా భావించారో ఫిమేల్ ప్లెజర్‌ను కూడా అదే విధంగా చూడాలి. గతంలో సెక్స్ సీన్లు వచ్చినప్పుడు రెండు ఎర్ర గులాబీలు ఒకదానికొకటి కలిసినట్లుగా చిత్రీకరించి తర్వాత గర్భవతి అయినట్లు చూపించేవారు. అందుకే ఒక అడుగు ముందుకేసి, ఈ లస్ట్ స్టోరీస్ 2 వంటిది చేయాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయని నేను నమ్ముతున్నాను. అయితే చాలా సినిమాలు ఇంకా ప్రేమ కోసం చనిపోతున్నట్లు చూపిస్తున్నారు. కానీ, ఇప్పటి కాలంలో ఎవరూ అలా లేరు. ఒకరు పోతే మరోకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఫ్రెండ్ షిప్, మోడరన్ రిలేషన్‌షిప్స్, సొసైటీపై ఆధారపడి ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read..