- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాజల్‌కు ఆ ముగ్గురంటే చాలా ఇష్టమట.. వాళ్ళు ఎవరంటే..?
దిశ, సినిమా : కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి అయినా తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.
పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ సినిమాల్లో రాణిస్తుంది కాజల్ అగర్వాల్. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా సత్యభామ మూవీతో సందడి చేయనుంది. ఈ మూవీలో ఇంత వరకు లేని విధంగా పోలీసు పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
ప్రస్తుతం కాజల్ ఈ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముగ్గురు దర్శకులంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తేజ దర్శకత్వంలో కాజల్ తన కెరీర్‌ను ప్రారంభించింది. లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత చిత్రాల్లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆమెకి మగధీరతో బ్లాక్ బస్టర్ అందించాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో కమర్షియల్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఈ ముగ్గురు దర్శకులు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.