- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kajal Aggarwal : పెళ్లైనా కాజల్‌ని వదలని స్టార్ డైరెక్టర్.. అలా టార్చర్ చేశాడా?
దిశ, వెబ్‌డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది నటిలు క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి, ఎలాగైనా హీరోయిన్ కావాలి, అది నా కల అని చెప్పడంతో, దర్శక నిర్మాతలు వారి మాటలను అదునుగా తీసుకొని ఇండస్ట్రీలకు వచ్చే కొత్త హీరోయిన్స్‌ను కమిట్ మెంట్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తగ్గాయనే చెప్పవచ్చు.
అయితే స్టార్ హీరోయిన్ అయిన అందాల ముద్దుగుమ్మ కాజల్ కూడా క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొందంట. అంతే కాదు పెళ్లైనా కూడా ఓ డైరెక్టర్ ఆమెను కమిట్ మెంట్ ఇవ్వాలని టార్చర్ చేశాడట. దీంతో అప్పటికే కాజల్ స్టార్ హీరోయిన్ అవ్వడంతో, అవకాశం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని డైరెక్టర్‌ను భయపెట్టిందంట. కానీ ఆయన ఏ మాత్రం భయపడకుండా నేను తలుచుకుంటే నీకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేయగలను. ఇప్పుడు నా కోరిక తీర్చకపోతే నీ సినిమా కెరియర్ మొత్తం పాడవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారట. అయినప్పటికీ కాజల్ అగర్వాల్ తనకు పేరు తెచ్చే ఆ పాత్రను కూడా వదిలేసుకుని నీ సినిమా వద్దు అని మొహం మీదే చెప్పి వచ్చేసిందట.
Read More :
శారీలో బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న Iswarya మీనన్
పాండిచ్చేరిలో నాగచైతన్య స్పెషల్ క్లాసులు పోస్ట్ వైరల్.. దేని కోసమో తెలుసా?