అది చేసినప్పుడు భరించలేక ఏడ్చేసిన కాజల్ అగర్వాల్ (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-12 07:21:04.0  )
అది చేసినప్పుడు భరించలేక ఏడ్చేసిన కాజల్ అగర్వాల్ (వీడియో)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుసగా టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించి అనతి కాలంలోనే నెంబర్ 1 హీరోయిన్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా నటించింది. ఈ ముద్దుగుమ్మ ఓ పిల్లాడు పుట్టిన తర్వాత సినిమాలు తగ్గించింది. అయినప్పటికి కాజల్ అగర్వాల్ అందం మాత్రం ఏమాత్రం షేప్ అవుట్ కాలేదు. అయితే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న ఆమె లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కాజల్ ఓవర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఏడుస్తోంది.

Advertisement

Next Story