- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ టీజర్
దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల ‘భగవంత్ కేసరి’లో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన బ్యూటీ.. త్వరలో క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాజల్ అగర్వాల్‌కు 60వ చిత్రం కావడం గమనార్హం. సుమన్ చిక్కాల దర్శకత్వంలో శశి కిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు సంపాదించుకోగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు మేకర్స్.
ఇందులో కాజల్ పవర్ ఫుల్ ఏసీపీ సత్యభామ పాత్రలో లేడి సివంగిలా కనిపించింది. ఒక అమ్మాయి కేసు దర్యాప్తులో స్పెషల్ ఆఫీసర్‌గా కనిపించిన ఆమె.. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టింది. ఇంతకుముందు విజయ్‌కు జోడీగా ‘జిల్లా’ సినిమాలో కాజల్ పోలీస్ రోల్ చేసినప్పటికీ.. అందులో హీరోతో రొమాంటిక్ సీన్లు, పాటలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఫస్ట్ టైమ్ ఈ ‘సత్యభామ’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ రోల్‌లో అమేజింగ్ అనిపించింది.