- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kajal Aggarwal: పెళ్లి తర్వాత నా జీవితంలో పెను మార్పులొచ్చాయి.. ఆ ఫీలింగే లేదు
దిశ, సినిమా: స్టార్ నటి కాజోల్ పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన పెను మార్పుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో తన పర్సనల్ అండ్ కెరీర్ అనుభవాలపై మాట్లాడిన కాజల్.. టాలీవుడ్ హీరోలతోపాటు క్లోజ్ ఫ్రెండ్ తమన్నా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. ‘నా సినిమా వ్యవహారాలన్నీ అమ్మనే చూసుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అమ్మ నుంచి చాలా నేర్చుకున్నా. ఆమె నా మెంటర్. ఇప్పుడు మా ఆయన గౌతమ్ నన్ను చిన్నపిల్లలా చూసుకుంటున్నాడు. పేరెంట్స్‌కు దూరం అయ్యాననే ఫీలింగ్ రానివ్వడు. బాబు నైల్ నాకిచ్చిన మాతృత్వపు అనుభూతిని మాటల్లో చెప్పలేను. అలాగే ఎవరి మెప్పు కోసమో ఖరీదైన దుస్తులు వేసుకోను. ఆసియా వంటకాలన్నీ ఇష్టమే. టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మ ఉన్న దక్షిణాది హీరోయిన్ నేనే అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more:
గూగుల్‌లో అవి సెర్చ్ చేస్తున్న హీరోయిన్ ప్రణీత..!