నేడు మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

by samatah |   ( Updated:2022-12-24 03:20:32.0  )
నేడు మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ నటుడు నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయన శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈయన మృతి పట్ల సీఎం కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా, శనివారం(ఈరోజు) మహా ప్రస్థానంలో కైకాల అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరపనున్నారు.

Also Read..

Kaikala Satyanarayana: కైకాల హీరో నుండి విలన్ గా ఎలా మారారు?

Advertisement

Next Story

Most Viewed