- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suriya jyothika: భర్త పుట్టినరోజు సందర్భంగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన జ్యోతిక
దిశ,సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్లోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హీరో మూవీస్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సూర్య చేసిన సినిమాలు అన్ని తెలుగులో డబ్ అవుతాయి. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ విక్రమ్. ఈ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో నటించి అందర్ని మెప్పించారు. ప్రస్తుతం కంగువా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా సూర్య బర్త్ డేకి జ్యోతిక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. జూలై 23 న తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఎవరూ ఒక సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సూర్య గత కొన్ని నెలల నుంచి సినిమా షూటింగ్ అంటూ ఫుల్ బిజీగా ఉంటున్న క్రమంలో ప్రశాంతంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టూర్ ప్లాన్ చేసినట్లు తెలిసిన సమాచారం. అంతేకాకుండా, ఫ్లైట్ టికెట్స్.. బుక్ చేసి సూర్యకి గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు బయటకు వచ్చాయి. మరి దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.