- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి పబ్‌లు, పగలు మేకప్‌లు మాజీ కోడలిపై మామ షాకింగ్ కామెంట్స్?
దిశ, వెబ్‌డెస్క్ : నిహారిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించినదే న్యూసే కనిపిస్తుంది. అయితే తాజగా జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అది ఏమిటంటే? జొన్నల గడ్డ చైతన్య వాళ్ల ఫ్యామిలీ చాలా పరువుగలది. ఇక నిహారిక విషయానికొస్తే, తను ఎంత పార్ష్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోని వారు కావడంతో నిహారిక కూడా అదే కల్చర్ లో పెరిగింది . అయితే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ అందుకు పూర్తి వ్యతిరేకం. జొన్నలగడ్డ చైతన్య నాన్న, తాతగారు వెల్ సెటిల్.. సమాజంలో చాలా పరువు,మర్యాదలు కలిగిన వ్యక్తులు . అయితే ఇలా ముఖానికి రంగులు పూసుకుని తెరపై కనిపించే బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ల ఇంటి లో లేరు.
అయితే నిహారికను పెళ్లి చేసుకొని జొన్నలగడ్డ వాళ్ల ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారంట. అలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుని పెద్ద తప్పు చేశామంటూ ఫీల్ అయిపోతున్నారట జొన్నలగడ్డ చైతన్య నాన్నగారు ప్రభాకర్ . అంతే కాకుండా నిహారికను ఇచ్చి పెళ్లి చేసి,తన కొడుకు గొంతు కోశానంటూ చాలా బాధపడుతున్నాడంట. అంతే కాకుండా.. ప్రభాకర్ నిహారిక గురించి తన బంధువుల వద్ద మాట్లాడుతూ..కోడలు అన్నాక ఇంటి కట్టుబాట్లను, ఆచారాలను ఫాలో అవ్వాలి, పబ్‌లు పార్టీలు అంటూ రాత్రి పూట తిరుగుతే ఎలా అనవసరంగా నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిందంటూ బాధపడుతున్నాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Read More: సెంటిమెంట్‌తో కొడుతున్న మెగాస్టార్.. ఈసారి కూడా వర్కౌట్ అయ్యేనా..!