- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్న చైతన్య.. సరైన బుద్ధి చెప్పావంటున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగబాబు ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. జొన్నలగడ్డ చైతన్యతో ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేశారు. ఏమైందో తెలియదు కానీ.. రీసెంట్‌గా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించగా... స్పందించిన నిహారిక అవన్నీ పుకార్లేనని చెక్ పెట్టింది.
తాజాగా నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈయన వివాహం చేసుకోబోయేది మాత్రం నిహారిక స్నేహితురాలిని అట. ఆమె ఓ బిజినెస్‌మెన్ కుమార్తె అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. దీంతో మెగా హేటర్స్.. ‘నిహారికకు బుద్ధి చెప్పాలంటే తన ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడమే బెటర్ ఆప్షన్, మెగా డాటర్ కాకపోతే మిగతా డాటర్లు రారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.