- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజశేఖర్‌ను బ్రిడ్జిపై నుంచి తోసేసిన జీవిత.. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి అలా చేసిందా?
దిశ, వెబ్‌డెస్క్ : జీవిత రాజశేఖర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తలబ్రాలు సినిమాతో ఒక్కటైన ఈ జంట, తర్వాత పెళ్లి చేసుకొని, మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా వెన్నెల కిషోర్ హోస్టుగా చేస్తున్న ఓ చిట్ చాట్ షోలో, జీవిత రాజశేఖర్ పాల్గొని తమ ప్రేమ గురించి మొత్తం చెప్పుకొచ్చారు. వారు తన లవ్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించడానికి చాలా ఇబ్బంది పడ్డారంట. చాలా ప్రయత్నాలు చేసి ఇరుకుటుంబాలను ఒప్పించారంట. ఇక రాజశేఖర్ మాట్లాడుతూ..జీవిత మా కుటుంబ సభ్యుల దగ్గర మార్కులు కొట్టేయడానికి చాలా ప్రయత్నం చేసింది. చివరకు నన్నే బ్రిడ్జి పై నుండి ఆమెనే స్వయంగా తోసేసి ఆ తర్వాత హాస్పిటల్లో అన్ని సపర్యలు దగ్గరుండి చేసి మా ఫ్యామిలీతో మెప్పు పొందింది. చివరికి రాజశేఖర్ తల్లితండ్రులతో కోడలుగా ఈవిడనే ఇంటికి తెచ్చుకోవాలి అనేలా పేరు తెచ్చుకుంది అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read More: ఆ రోజు రాజశేఖర్ చేసిన పనికి చాలా ఏడ్చాను : జీవిత రాజశేఖర్