- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోకాళ్లతో మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ..దాని కోసమేనా?
దిశ, సినిమా : అతిలోక సుందరి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగిపోతుంది. ఈ చిన్నది టాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్స్‌లో ఆఫర్స్ అందుకుటుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో మొదటి హీరోయిన్ గా సెలెక్టైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తిరుమలలో సందడి చేసింది. తన స్నేహితులు, బాయ్ ఫ్రెండ్ షిఖర్ పెహరియాతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లింది.కాలినడక మెట్ల మార్గం గుండా వెళ్లడమేకాకుండా,మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లతో తిరుమల మెట్లు ఎక్కింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే జాన్వీకి తెలుగులో మంచి అవకాశాలు రావడంతో, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో మంచి సక్సెస్ అందుకొని, స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికే మోకాళ్లతో శ్రీవారిని దర్శించుకుందని కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు జాన్వి మొదటి నుంచి తిరుమల శ్రీవారిని బాగా నమ్ముతుంది, దేవుడు అంటే ఎంత భక్తినో అని ముచ్చటిస్తున్నారు.