- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor :కనిపించి కనిపించని అందాలతో రెచ్చగొడుతున్న జాన్వీ
X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి బోల్డ్ అవతార్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది. ఈ మేరకు వైట్ షర్ట్ ధరించి క్యూట్ లుక్స్‌తో బ్యూటిఫుల్‌గా కనిపించిన జాన్వీ.. బాటమ్ మాత్రం ఓపెన్‌గా వదిలేసి తెగ రెచ్చగొట్టేస్తుంది. తాజాగా ఈ చిన్నది వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుండగా.. అక్కడ సముద్రంలో విహరిస్తూ ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మురిసిపోయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న సెక్సీ పిక్స్‌పై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఇదిలావుంటే.. జాన్వీ ప్రస్తుతం తెలుగులో తారక్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో పక్కా పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఆకట్టుకోనుంది.
Read more:
Advertisement
Next Story