- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్‌కు Jagapathy Babu.. అదిరిపోయే క్యారెక్టర్‌తో..
X
దిశ, సినిమా: టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సూపర్ సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయనకు.. కోలీవుడ్, మాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఖాతాలో ఓ బాలీవుడ్ సినిమా కూడా చేరిపోయింది. ఆయుష్ శర్మ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెలుగులో 'ఏమైంది ఈవేళ' 'బెంగాల్ టైగర్' వంటి విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన కె.కె.రాధామోహన్ ఈ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా వచ్చే ఏడాది విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.
Advertisement
Next Story