తన అందాలతో కుర్రకారుల టెంపరేచర్‌ని అమాంతం పెంచేస్తున్న 'జబర్దస్త్' సిరి.. ఫోటోలు వైరల్!

by Dishafeatures1 |
తన అందాలతో కుర్రకారుల టెంపరేచర్‌ని అమాంతం పెంచేస్తున్న జబర్దస్త్ సిరి.. ఫోటోలు వైరల్!
X

దిశ,సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ సిరి హనుమంత్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఆట తీరు అందంతో ప్రేక్షకుల్లో క్రేజీ బ్యూటీ గా మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది.

అయితే ఈ అమ్మడు షార్ట్ ఫిల్మ్ హీరో శ్రీహాన్‌తో గత కొద్దికాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరు ఓ బాబును కూడా పెంచుకుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఈ భామ ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకర్‌గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ (Jawan) సినిమాలో తళుక్కుమని మెరిసింది.

తాజాగా సిరి హనుమంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసింది. అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెండీ వేర్ లో తన అందాలను దాదాపు చూపిస్తూ టెంపరేచర్ అమాంతం పెంచేసింది. నాజుకు అందాలు చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.



Next Story

Most Viewed