- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం.. వైద్యం వికటించి బాలింత మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: వైద్య వికటించి బాలింత ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) వెల్దుర్తి (Veldurthi Mandal) మండల పరిధిలోని వజ్రాలపాడు (Vajralapadu) తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జల్ల ఈదమ్మ (25) కాన్పు కోసం గురువారం ఉదయం మాచర్ల Macharla) ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు నార్మల్ డెలివరీ (Nornal Delivery) చేశారు. ఈ క్రమంలోనే ఈదమ్మ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు తెలియజేశారు. అయితే, బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండటంతో ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఎక్కిస్తుండగా ఈదమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయింది. తమ కూతురు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Next Story