- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sri Leela: నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది!
X
దిశ, సినిమా: టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో శ్రీ లీలా కూడా ఒకరు. మొదటి మూవీతోనే తానేంటో నిరూపించుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. మనకు తెలిసిన చాలామంది సెలబ్రెటీలు సినిమాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటారు. చేతనైనంత సహాయం చేస్తుంటారు. అయితే తాజాగా నటి శ్రీలీల కూడా ఓ అనాధ ఆశ్రమాన్ని సందర్శించింది. అక్కడి పిల్లలతో ఆడి పాడింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజుగా నిలిచిపోతుంది. జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా విలువైనవిగా నిలుస్తాయి’ అంటూ ఎమోషనల్ అయింది.
Advertisement
Next Story