- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాధ మర్చిపోవడానికి చాలా సమయం పట్టింది.. Namratha ఎమోషనల్
X
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్, మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కానీ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా, నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ''గౌతమ్ నన్ను విడిచి ఫస్ట్ టైమ్ ఫారిన్ కల్చరల్ ట్రిప్‌కి వెళ్లాడు. నాలో ఓ భాగం దూరం అవుతున్న ఫీలింగ్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి మళ్లీ కళ్ల ముందు కనిపించే వరకు ఆ బాధ తీరదు. మా బుజ్జి కన్నకు రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలను ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా'' అని రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : పోలీసులపై 'కలర్ ఫొటో' హీరోయిన్ సీరియస్..
Advertisement
Next Story