- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: మెగా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే జూన్ 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమం వరుణ్ తేజ్ ఇంట్లో జరగనున్నట్లు ప్రచారం కూడా మొదలైంది. అయితే అత్యంత సన్ని హితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సమాచారం. అయితే వరుణ్, లావణ్య మధ్య ప్రేమ చిగురించడానికి కారణం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి పార్టీలు చేసుకునేవారట. అంతేకాకుండా జిమ్ చేసేవారు అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య మధ్య పరిచయం ఏర్పడిందట. అలా వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించక ముందే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు.
Also Read: మెగా ఫ్యామిలీ పెళ్లి ముచ్చట.. ఈరోజే వరుణ్, లావణ్యల పెళ్లి తేదీ ప్రకటించనున్న నాగబాబు?