- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > స్వయం స్వలాభాల కోసం ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం సంస్కార హీనం.. నాగబాబు
స్వయం స్వలాభాల కోసం ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం సంస్కార హీనం.. నాగబాబు
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండ సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రీటిలు ఎక్స్ వేదికగా పలు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా కొణిదెల నాగబాబు కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. “ప్రజాప్రతినిధిగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కార హీనం అవుతుంది, స్వయం స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవ మంత్రి సురేఖ గారు వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నాగార్జున గారి కుటుంబానికి, సమంత గారికి, చిత్రసీమకి నేను కూడా తోడ్పాటుగా నిలబడుతున్నాను. హ్యాష్ ట్యాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టోలరేట్ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.
Advertisement
Next Story