- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Sreeleela : ఎవరి పక్కలో అయినా ఓకే.. అవకాశాల కోసం నటి భారీ స్కెచ్ !
దిశ, సినిమా : ఆ మధ్య తెలుగు సినీ ప్రేక్షకులను అమితంగా అలరించిన ఫేమస్ హీరోయిన్ ఆమె. మహేశ్ బాబు సరన నటించిన ఓ మూవీలోని పాటకు ఆమె వేసిన స్టెప్పులు, చేసిన డ్యాన్స్ అయితే యువతరం మనసును కొల్లగొట్టింది. దీంతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లో దూసుకుపోయిన ఆ నటి సినీ లవర్స్ డ్రీమ్ గర్ల్‌గా కూడా మారిపోయింది.
అంతలో ఏమైందో కానీ వరుస ఫ్లాప్‌లు ఆమెను చుట్టు ముట్టాయి. పాటలో అలరించినప్పటికీ నటనలో మెప్పించలేకపోయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గి ఖాళీగా ఉంటోంది. ఇంటి చుట్టు పక్కల పిల్లలతో ఆడుకుంటూ, వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, హీరోయిన్ శ్రీలీల.
గత కొంత కాలంగా టాలీవుడ్లో ఈమె ట్రెండ్ కనిపించడం లేదు. దీంతో మరోసారి తన ఫేమ్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తోందట. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఈసారి సినిమాల్లో నటించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటన, అవకాశాల విషయంలో స్వీయ నిబంధనలను సడలించుకుంటోందట. ఫలానా కథ చేయను, ఫలానా హీరు పక్కన నటించను అనకుండా ఏ హీరో పక్కలో అయినా నటించడానికి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక శ్రీలీల సినీ ప్రస్థానం విషయానికి వస్తే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందDతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే యువత మనసును దోచేసి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. రవితేజ పక్కన నటించిన ఈ భామ రెండవ సినిమా అయిన ధమాకా మంచి విజయం సాధించింది. కాగా ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్ రూపంలో శ్రీలీల ఖాతాలో వరుస డిజాస్టర్స్ పడ్డాయి. ఆ తర్వాత మహేశ్ బాబుతో గుంటూరు కారంలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పటి దాకా మరో ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేయలేదు.