MLA Venkataramana Reddy : కలెక్టర్,ఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

by Naveena |
MLA Venkataramana Reddy : కలెక్టర్,ఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ కళాశాల ఎదుట ఉన్న రోడ్డు పై గల డివైడర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేశారు. ఈ విషయమై విచారణ జరిపి కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ లకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (MLA Venkataramana Reddy) ఫిర్యాదు చేశారు.రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా వెంటనే కూల్చివేతకు గురైన డివైడర్ ను నిర్మించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed