పూనమ్ కౌర్‌కు పెళ్లి అయిపోయింది?.. నెట్టింట ఫొటోలు వైరల్.. భర్త ఎవరంటే?

by srinivas |   ( Updated:2022-10-14 15:12:03.0  )
పూనమ్ కౌర్‌కు పెళ్లి అయిపోయింది?.. నెట్టింట ఫొటోలు వైరల్.. భర్త ఎవరంటే?
X

దిశ, సినిమా: పూనమ్ కౌర్ అంటే తెలియని వారంటూ ఉండరు. పెద్దగా మూవీస్ చేయదు కానీ, హ్యాండ్లూమ్ అంబాసిడర్ అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో బాగానే ట్రావెల్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు 'పూనమ్‌కు పెళ్లయిపోయిందా?' అనే సందేహాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. భర్త ఆయురారోగ్యాలతో ఉండే భార్యలు జరుపుకునే పండగ 'కర్వా చౌత్' సందర్భంగా.. ఆమె పెళ్లయిన మహిళల మాదిరిగా సంప్రదాయంగా ముస్తాబై జల్లెడ పట్టుకుని దర్శనమివ్వడమే ఇందుకు కారణం. దీంతో 'పూనమ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?', 'ఎవరిని పెళ్లి చేసుకుని ఉంటుంది? ' అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి :

ప్లీజ్ అతన్ని వదిలేయండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాడు..

గరికపాటి ఇష్యూపై చిరంజీవి వివరణ

Advertisement

Next Story