- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకప్ జరిగి నెలరోజులు కాలేదు.. మరో వ్యక్తితో రొమాన్స్

X
దిశ, సినిమా : కిమ్ కర్దాషియన్ మళ్లీ డేటింగ్‌కు సిద్ధమని ప్రకటించింది. తొమ్మిది నెలల రిలేషన్‌షిప్ తర్వాత ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పీట్ డేవిడ్‌సన్‌తో విడిపోయిన కిమ్.. నెల రోజులు కాకముందే మరొకరితో డేటింగ్ చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈసారి తనకన్నా ఎక్కువ వయసున్న వ్యక్తితో రొమాన్స్ చేస్తానని తెలిపింది ఈ కర్దాషియన్స్ స్టార్. తన గతాన్ని అర్థం చేసుకునే వ్యక్తి అయితేనే ఓకే అంటున్న కిమ్.. ఫ్రీడమ్‌కు అడ్డురాకూడదని తేల్చిచెప్పింది. మరోవైపు మాజీ భర్త కాన్యే వెస్ట్‌తో నలుగురు పిల్లలను కలిగిన భామ.. ఇంకా విడాకుల ప్రాసెస్ జరుగుతుండగానే రెండోసారి డేటింగ్ ప్రకటించడంతో పరిస్థితులను డీల్ చేసే విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.
Next Story