ప్రభాస్ బిల్లా మూవీకి 14 ఏళ్లు పూర్తి

by GSrikanth |   ( Updated:2023-04-03 07:37:18.0  )
ప్రభాస్ బిల్లా మూవీకి 14 ఏళ్లు పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ స్టైలీగ్‌గా నటించిన బిల్లా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ సినిమా పెద్దగా ఆడపోయినా ప్రభాస్ రేంజ్‌ను మాత్రం మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. సరిగ్గా ఆ విడుదలై నేటికి 14 సంవత్సరాలు పూర్తైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారు. బిల్లా వచ్చి 14 సంవత్సరాలు అయిందంటే అస్సలు నమ్మలేక పోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: లంగావోణిలో అక్కడికెళ్లిన జాన్వీ.. ఆయనకు సాష్టాంగా నమస్కారం చేస్తూ




Advertisement

Next Story