- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనన్యకు షాక్ ఇచ్చిన మాజీ బాయ్ ఫ్రెండ్.. మలేషియన్ బ్యూటీతో డేటింగ్!
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్యా పాండేతో విడిపోయిన హీరో ఇషాన్ ఖట్టర్.. మరొక అమ్మాయితో లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. మలేషియాకు చెందిన యాక్ట్రెస్, మోడల్ చాందినీ బైంజ్‌తో డేటింగ్ చేస్తున్నాడని పలు నివేదికలు చెప్తున్నాయి. ‘ఇషాన్-చాందిని డేంటింగ్ జూలైలో మొదలైంది. ప్రస్తుతం పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు కలవకుండా ఉండలేకపోతున్నారు. ఇషాన్ తన ఆమెను క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్‌కు పరిచయం కూడా చేశాడు. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఇండియాకు మకాం మార్చిన ఆమె సినిమా అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది. ఇషాన్ కూడా ఈ విషయంలో తనకోసం కష్టపడుతున్నాడు’ అని సన్నిహితులు వెల్లడించినట్లు సమాచారం. ఇదిలావుంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిని.. ‘నాకు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఆఫర్ వచ్చింది. దురదృష్టవశాత్తు కరోనా కారణంగా అది ఆలస్యమైంది. ఆ తర్వాత క్యాన్సిల్ చేయబడింది. మరొక బిగ్ ఆఫర్ వస్తుందని ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చినట్లు ఓ కథనం వెలువడింది.