- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత-చైతన్య విడిపోవడమే శాపమైందా.. ఇద్దరికీ ప్లాపులే!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో మోస్ట్ స్టార్ కపుల్‌గా నిలిచిన వారిలో సమంత-నాగ చైతన్య ఒకరు. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకొని కొన్నాళ్లు సంతోషంగా గడిపారు. అయితే, అందరికీ షాకిస్తూ.. అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరికి వారు సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.
అయితే, వీరి విడాకుల తర్వాత సినిమాల్లో ఇద్దరికీ ఊహించని పరిణామం ఎదురవుతోంది. దీంతో మీరు విడిపోవడమే శాపమైందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వీరు విడిపోవడానికి కొన్నిరోజుల ముందే చైతన్య హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన బంగార్రాజు, థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ అందుకుంది. ఈ ఏడాది మే నెలలో విడుదలయ్యే కస్టడీ చిత్రంపైనే చైతన్య ఆశలు పెట్టుకోన్నాడు.
ఇక సామ్ పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ చేసినా ఆ సినిమా సక్సెస్‌ను సామ్ ఖాతాలో వేయలేము. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్, సక్సెస్ అయినా ఆ చిత్రంలోని బోల్డ్ రోల్ సమంతను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరం చేసింది. యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ప్రస్తుతం శాకుంతలం డిజాస్టర్ అయింది. సమంత చేతిలో ఇప్పుడు ఎక్కువ ఆఫర్లు కూడా లేవు. విడాకుల అనంతరం సమంతను ఆనారోగ్యంతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో విడిపోవడమే చైతన్య, సమంత పాలిట శాపమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read..
నాగచైతన్య, శోభిత డేటింగ్‌పై స్పందించిన అఖిల్..(కామెంట్స్ వైరల్)