- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్ - చై విడిపోవడానికి ఆ అమ్మాయే కారణమట ?
దిశ, వెబ్ డెస్క్ : సమంత , నాగ చైతన్య 2017 అక్టోబర్ 6 న పెళ్లి బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మూడో పెళ్లి రోజు నాగ చైతన్య కోసం సమంత ఇంస్టాగ్రామ్ లో అందమైన మాటలతో ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. " చై.. నా హృదయంలో నీకు మాత్రమే స్థానం.. అలాగే నేను నీకు మాత్రమే సొంతం.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన ఇద్దరం కలిసి పోరాడుదాం" అని పోస్టులో వివరించి చెప్పింది. వీరిద్దరి మీద ఎవరి కళ్లు పడ్డాయో కానీ వ్యవహారం విడాకులు వరకు వెళ్ళింది. దగ్గుబాటి కుటుంబంలో ఒక అమ్మాయి వల్ల వీరిద్దరూ విడిపోయారని చాలా రూమర్స్ వచ్చాయి. నాగ చైతన్య ఆ అమ్మాయితో మాట్లాడటం సమంతకు నచ్చేది కాదట. ఒక రోజు ఈ విషయం దగ్గర సామ్ , చై గొడవలు కూడా పడ్డారట.. అప్పుడు చై , సమంతకు వివరణ ఇచ్చిన వినలేదట. ఆ అమ్మాయి విషయం దగ్గరే వీరిద్దరికి గొడవలు జరిగేవట. ఇంకా సమంత నటించిన "ఫ్యామిలీ మెన్" వెబ్ సిరీస్ నాగ చైతన్య వద్దన్నా కూడా నటించిందట.. ఈ విషయాలన్ని కూడా విడాకులకు దారి తీశాయి.
Also Read...