పెళ్లి విషయంలో కృతిసనన్ ఇంతలా భయపడిందా

by Prasanna |   ( Updated:2023-06-19 04:11:46.0  )
పెళ్లి విషయంలో కృతిసనన్ ఇంతలా  భయపడిందా
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీ వాళ్లంటే ఎక్కడో ఒకచోట చిన్న చూపు ఉంటుంది.వారి సంపాదన పక్కన పెడితే.. వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. సినిమా అంటేనే ఒక గ్యారెంటీ లేని జీవితం అని ఎంతో నటీనటులు చెప్పారు. హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టమని చెప్పవచ్చు. వచ్చే సమస్యలన్నింటిని దాటుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లిన వారే చివరికి విజయం సాధిస్తారు. హీరోయిన్ కృతి సనన్ సినిమాలలోకి రాక ముందు భయపడినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. సినిమాల్లో నటిస్తే ఎవరు పెళ్లి చేసుకోరని అలాగే ఒంటరిగా గడపాలిసి వస్తుందని తన స్నేహితులు భయపెట్టేవారని తన మాటల్లో చెప్పుకొచ్చింది.

Also Read: ఆ స్టార్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన రామ్ పోతినేని.. ఎలా బ్రేకప్ అయిందంటే?

Advertisement

Next Story