అనసూయలో సడన్‌గా ఈ మార్పు రావడానికి కారణం అతడేనా?

by Anjali |   ( Updated:2023-08-14 14:11:52.0  )
అనసూయలో సడన్‌గా ఈ మార్పు రావడానికి కారణం అతడేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన డ్రెస్సింగ్, వ్యక్తిగత, వృత్తిపర విషయాల్లో ఎవరైనా తలదూర్చితే అప్పటిదప్పుడే ఇచ్చిపడేస్తుంది. అలాంటి అనసూయ ‘‘గతాన్ని మనం మార్చలేం, కానీ భవిష్యత్‌ను మన ముగింపును మార్చగలం’’ అని కామెంట్ పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు.. ‘ముక్కు సూటిగా సమాధానం ఇచ్చే ఈ యాంకర్ ఫిలాసఫీ మాట్లాడుతుంది ఏంటి?, విజయ్ దేవరకొండతో గొడవలు అయిన చాలా రోజుల తర్వాత అనసూయ ఈ కామెంట్ పెట్టిందంటే.. ఆ సంఘటన వల్లే తనలో మార్పు వచ్చిందని’’ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ యాంకర్ నిత్యం హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు కవ్విస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు దూరం అయినప్పటికీ.. సినిమాల్లో ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ అలరిస్తుంది.

Read More..

బిజీ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోన్న రష్మీ: మేకప్ లెస్ లుక్ వైరల్

‘బిగ్ బాస్’ సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తున్న సురేఖా వాణి.. కూతురితో కలిసి హంగామా చేసేందుకు రెడీ

Advertisement

Next Story