వచ్చే 5 సంవత్సరాల్లో శ్రీలీల సినీ కెరీర్ క్లోజ్..ఆ దోషం వల్లేనా?

by samatah |   ( Updated:2023-04-27 05:51:56.0  )
వచ్చే 5 సంవత్సరాల్లో శ్రీలీల సినీ కెరీర్ క్లోజ్..ఆ దోషం వల్లేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సిమాతోనే ఈ అమ్మడు కుర్రకారును తన వైపు తిప్పుకుంది. ఇక రవితేజ ధమాకా సినిమా హిట్‌‌తో ఫుల్ జోష్‌లో ఉన్న, ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.

అయితే శ్రీలీలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీలీలకు దోషం ఉందంట. అందువలన ఆమెకు సినిమాలు అచ్చిరావంట. జాతకం ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాలలో ఈమె సినీ కెరియర్ పూర్తిగా డమాల్ అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది.ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది

ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్

Advertisement

Next Story