సమంతతో కలిసున్న పిక్ షేర్ చేసిన నాగ చైతన్య.. పోస్ట్ వైరల్

by Vinod kumar |   ( Updated:2023-02-26 13:10:40.0  )
సమంతతో కలిసున్న పిక్ షేర్ చేసిన నాగ చైతన్య.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నాగచైతన్య, సమంత జంటగా నటించిన లవ్ స్టోరీ ‘ఏ మాయ చేశావే’. చిత్రం షూటింగ్ స‌మ‌యంలోనే ప్రేమ‌లో పడిన ఈ జంట 2017 అక్టోబర్ 7న వివాహం చేసుకున్నారు. కానీ, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలురావ‌డంతో నాలుగేళ్ల వివాహ బంధం అనంతరం ఒకరికొకరు దూరమయ్యారు. ఇక ఫిబ్రవరి 26న ఇద్దరి జీవితాలు ముడివేసిన ‘ఏం ఏమాయచేశావే’ మూవీ వచ్చి 13ఏళ్ల. కాగా సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కూడా 13ఏళ్లు అయింది. దీంతో తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అయిన నాగచైతన్య.. ఈ మూవీ పోస్టర్‌ని తన ఇన్‌స్టా స్టోరీ‌లో పోస్ట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed