- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంట్రెస్టింగ్‌గా బింబిసార మేకింగ్ వీడియో..
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. వశిష్ఠ మల్లిడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'బింబిసార'. ఈ నెల 5న రిలీజ్ అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మంచి సక్సెస్‌ను సాధించాడు డైరెక్టర్ వశిష్ఠ. సినిమా సక్సెస్ జోష్‌ను ఎంజాయ్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్, అండ్ మూవీ టీమ్.. ఈ క్రమంలోనే అభిమానులను మరింత మురిపించేందుకు 'బింబిసార' నుంచి ఒక్కొక్క అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నారు.
ఈ రోజు 'బింబిసార' మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం. సినిమా సెట్స్ ఎలా నిర్మించారు.. ఫైట్ సీన్స్ ఎలా తీశారు అని చూపించిన ఈ మేకింగ్ వీడియో విడుదల చేసిన గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సంపాదించుకుంది. బింబిసార మూవీనే కాదు.. దాని మేకింగ్ వీడియో కూడా అంతే ప్రేక్షకాధరణ పొందడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
బాత్‌రూమ్‌లో భయంకరమైన యాంగిల్స్.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న నియా