ఆ రెండు సినిమాలు ఒకేసారి చిత్రీకరిస్తున్నాం: డైరెక్టర్ శంకర్

by Hajipasha |   ( Updated:2022-08-29 10:06:06.0  )
ఆ రెండు సినిమాలు ఒకేసారి చిత్రీకరిస్తున్నాం: డైరెక్టర్ శంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్, రామ్ చరణ్‌తో రెండు వేర్వేరు చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శంకర్, హిరో కమల్ హాసన్ ఇండియన్ 2, మరొకటి రామ్ చరణ్‌తో RC15 సినిమా చేస్తున్నాడు. అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డెట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశలోనే ఉన్నారు. అంతేకాక రామ్ చరణ్ RC15 షూట్‌ను వాయిదా వేస్తారనే అనే ఊహాగానలు మొదలయ్యాయి. ఎట్టకెలకే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు డైరెక్టర్ శంకర్. కమల్ హాసన్ ఇండియాన్ 2, రామ్ చరణ్ RC15 ఒకేసారి చిత్రీకరించనున్నట్లు దర్శకుడు ఎస్ శంకర్ వెల్లడించాడు. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నంలో RC15 షెడ్యూల్‌ చిత్రీకరణకు సిద్ధంగా ఉన్నాం అని ట్వీట్‌ చేశారు.

విజయ్ మరో ఉదయ్ కిరణ్ అవుతాడా.?

Advertisement

Next Story