Movie Shootings: తెలుగు అగ్ర హీరోల మూవీ షూటింగ్ ఏ ప్లేస్‌లో జరుగుతున్నాయంటే?

by Anjali |
Movie Shootings: తెలుగు అగ్ర హీరోల మూవీ షూటింగ్ ఏ ప్లేస్‌లో జరుగుతున్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వర్క్ స్ట్రెస్ ఉన్నా, టెన్షన్స్ ఉన్నా.. మనసు బాగోలేకపోయినా, డే మొత్తం వర్క్ చేసొచ్చాక మైండ్ ను ప్రశాంతంగా మార్చుకోవాలంటే చాలా మంది సినిమాలు చూస్తారు. ఇంకా ఇటీవల కాలంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దర్శకులు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అందులో మన హీరోస్ అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మన తెలుగు అగ్ర హీరోలంతా ప్రేక్షకుల్ని అలరించేందుకు షూటింగ్‌లో బిజీ బిజీగా అయిపోయారు. మరీ ఏ హీరో ఏ ప్లేస్‌లో షూటింగ్ జరుపుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్-అన్నపూర్ణ 7 ఎకరాల్లో జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్- అజీజ్ నగర్, నాగార్జున కుబేర రామోజీ ఫిల్మ్ సిటీ, నాని హిట్ -3 వైజాగ్ లో, వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి కలయికలో వస్తోన్న మూవీ షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో, విజయ్ దేవరకొండ సినిమా కేరళ, నిఖిల్ స్వయంభూ అన్నపూర్ణ స్టూడియోలో, వరుణ్ తేజ్ మట్కా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed