ఆ పని కోసమే హీరోయిన్లను వాడుకుంటున్నారు: అనసూయ

by Vinod kumar |   ( Updated:2023-05-03 15:15:11.0  )
ఆ పని కోసమే హీరోయిన్లను వాడుకుంటున్నారు: అనసూయ
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ అనసూయ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు చాలా వ్యత్యాసాలున్నాయని చెప్పింది. ‘ప్రతి ఒక్కరు హీరోలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. హీరోయిన్లను మాత్రం వారితో రొమాన్స్ చేయడానికే తీసుకుంటున్నారు. హీరోలు నొక్కితే నొక్కించుకోవాలి.. గిల్లితే గిల్లించుకోవాలి. అంతే తప్పా యాక్ట్రెస్ క్యారెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Read more:

మేమూ పోలీసు పాత్రలకు న్యాయం చేయగలం: సోనాక్షి

Advertisement

Next Story