2018 Movie : రికార్డు సృష్టించిన చిన్న సినిమా.. కేవలం 25 రోజుల్లో రూ. 160 కోట్లు వసూళ్లు

by sudharani |   ( Updated:2023-05-29 12:56:15.0  )
2018 Movie : రికార్డు సృష్టించిన చిన్న సినిమా.. కేవలం 25 రోజుల్లో రూ. 160 కోట్లు వసూళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీని ఊపేస్తున్న మలయాళ చిత్రం ‘2018’. టోవినో థామస్ నటించిన ఈ మూవీ తెలుగులో 26 న విడుదల చేయగా.. కేవలం 3 రోజుల్లోనే రూ.4.50 కోట్లను సాధించింది. ఇక మలయాళం విషయానికి వస్తే ఈ నెల 5న విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 25 రోజుల్లోనే రూ. 160 కోట్లు వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాగా.. 2018 లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

Read more: ‘టక్కర్’ యూనిక్ లవ్ స్టోరీ.. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అవుతుంది: హీరో సిద్దార్థ్

జూన్ 2న రిలీజ్ అయ్యే ఐదు తెలుగు సినిమాలు ఇవే.

2018 box office collection Day 25: Jude Anthany Joseph’s film earns Rs 160 cr worldwide, is highest earning Malayalam movie

Advertisement

Next Story